4, ఆగస్టు 2007, శనివారం

స్నేహితుల రోజు శుభాకాంక్షలు!

ఓ నేస్తమా!
నీకు ముందుగా స్నేహితుల రోజు శుభాకాంక్షలు!!
ఆడు.. పాడు.. అందరితో ఆనందాన్ని పంచుకో.. మనదైన ఈ రోజు..!!!

3 comments:

జాలయ్య చెప్పారు...

మీకు కూడా స్నేహితులరోజు శుభాకాంక్షలు.

మీ బ్లాగు బాగుందండి. దీనిని జల్లెడకు కలపడం జరిగినది.

జల్లెడ

www.jalleda.com

నరేష్ బాబు నందం చెప్పారు...

ధన్యవాదములు జాలయ్య గారు..
ఇకనుంచి మనం కొద్దిగా స్పర్శ (Touch) లో ఉందామా?
కంగారు పడకండి.. ఈ ఆంగ్ల భాషతో వచ్చిన చిక్కే అది..
ఇకనుంచి మనం కొద్దిగా అందుబాటులో ఉందామా??

జాలయ్య చెప్పారు...

తప్పకుండా, అలానే ఉందాం.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి