భారత ప్రభుత్వ ఒత్తిడికి అమెరికా తలొగ్గింది. కాలిఫోర్నియాలోని ట్రై వ్యాలీ యూనివర్సిటీ వల్ల మోసపోయిన భారత విద్యార్థుల కోసం అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఫారెన్ ఎఫైర్స్ మినిస్ట్రీని సంప్రందించడానికి ఇ మెయిల్ అడ్రస్, వాయిస్ మెయిల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సహాయం కావలసిన విద్యార్థులు415 - 844-5320అనే నెంబర్‌కు ఫోన్ లేదా వాయిస్ మెయిల్ చేయవచ్చు.SFRHSIFraud@dhs.govఅనే ఈ మెయిల్ ఐడికి తమ కంప్లెయింట్లను పంపించవచ్చు