వాళ్లని చూస్తే భయం..
వాళ్లంటే కోపం..
అవకాశం వస్తే వాళ్లపైకి దాడికి దిగుతాం!
రాళ్లూ కర్రలతో వెంటపడి తరుముతాం!!
మరి వాళ్లు ఊరుకుంటారా?
మనకి దొరికినట్లే వాళ్లకు కూడా అవకాశం దొరుకుతుంది కదా!?
వాళ్లు ఉన్నన్నాళ్లూ మనం ఎవరి మాటా వినం..
మనం మాట విననన్నాళ్లు వాళ్లూ వెళ్లరు..
ఇదిగో ఇలా..
ఆర్నెళ్లుగా ఇంటిని,
కట్టుకున్న పెళ్లాన్నీ, కన్నబిడ్డలనీ వదిలి
గాలికి, ధూళికి ఫుట్‌పాత్‌పై సేద తీరుతుంటారు..
శరీరాన్ని చలికి అప్పగిస్తారు!
తాళి
12 సంవత్సరాల క్రితం