8, ఆగస్టు 2007, బుధవారం

ఎప్పటికీ తేలని ముక్కోణపు ప్రేమ కధ!!

సూర్యుని చుట్టూ భూమి..
భూమి చుట్టూ చంద్రుడు..
ఇది ఒక ముక్కోణపు ప్రేమ కధ!!

1 comments:

మురళీ కృష్ణ చెప్పారు...

మరొక బిగ్ బాంగ్ రోజున అంతమవుతుందేమో ఈ ముక్కోణపు ప్రేమకథ.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి