8, ఆగస్టు 2007, బుధవారం

ప్రతి చిన్నవారికీ ఓ కుటుంబం కావాలి!!




అవును..ప్రతి చిన్నవారికీ ఓ కుటుంబం కావాలి!!
పెద్ద వాళ్ళు చిన్న చిన్న గొడవలతో విడిపోతే?
ఆ తప్పుకి శిక్ష ఎవరు అనుభవించాలి?
మరి ఎవరు అనుభవిస్తున్నారు?
గొడవలకి దూరంగా, అమ్మ జోలలో, నాన్న లాలనలో ఆడుకోవలసిన చిన్నపిల్లలు ఎందుకు ఇంటి నుండి దూరంగా పారిపోతున్నారు? ఎందుకు అమ్మ నాన్న ల మాట వినకుండా మొండిగా, పెంకిగా తయారవుతున్నారు??

అందుకే ప్రియ నేస్తం..మీ చుట్టుపక్కల అటువంటి పిల్లలు వుంటే కాసేపు వాళ్ళని పలకరించండి. వాళ్ళతో మట్లాడండి. కొద్దిగా ప్రేమని పంచండి. ఎందుకంటే మనం ఎలాగూ వాళ్ళ తల్లిదండ్రులని మార్చలేం కదా!!

4 comments:

రానారె చెప్పారు...

కొత్తవాళ్లెవరైనా ఒంటరిగా ఉన్న పిల్లలతో మాట్లాడితే అనుమానించడం మొదలైపోయింది. మనుషుల మధ్య నమ్మకాలకంటే అపనమ్మకాలే ఎక్కువయ్యాయి మరి!

Srini చెప్పారు...

ఇలా మనకు పరిచయం లేని పిల్లలతో మాట్లాడ్డం ఇండియాలో కుదురుతుందేమో కాని ఇక్కడ అమెరికాలో నాకు తెలిసి కష్టం.

Happy World చెప్పారు...

cool blog..naresh..keep it up

Naga చెప్పారు...

చక్కటి సలహా. అమెరికాలో మాత్రం జనాలు జడుసుకుంటారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి