3, మే 2009, ఆదివారం

శతాబ్ధపు గొప్ప కౌగిలింత!

ఈ సింహం తను ప్రమాదంలో ఉన్నప్పుడు రక్షించిన అతన్ని ఎలా కౌగిలించుకుంటుందో చూడండి.

3 comments:

రాధిక చెప్పారు...

ఆ కౌగిలింత లో ఎంత ప్రేమ కనిపిస్తుందో.

అజ్ఞాత చెప్పారు...

ఈ సృష్టిలో ప్రేమ అణువణువునా నిండి గాల్లోంచి...నీటిలోంచి...,చిగురుటాకు లేతదనంలోంచి.....,పచ్చిక మెత్తదనంలోంచి...,మేఘాల కదలికలోంచి..,పక్షుల కిలకిలలలొంచి...పలుకరిస్తుంది.........ఎప్పుడో మొదలై ..ఎప్పటికీ అంతం కాక నిరంతరం సాగే....మధుర గీతం.....దీన్ని స్పర్శించగలిగిన హృదయాలకు భరించలేనంత సంతోషం...,నిరంతర వేదన రెండూ తప్పదు. థాంక్స్ నరేశ్ వీడియో షేర్ చేసుకున్నందుకు.

కిరణ్ చెప్పారు...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి