కొన్నిరోజులుగా బిజీగా ఉండటంతో నా బ్లాగులు సరదాకి, అంతర్వాహినిలను అప్‌డేట్ చేయటం కుదరటం లేదు. అందుకే టైప్ చేయటానికి టైం లేనప్పుడు కూడా నా భావాల్ని, అభిప్రాయాల్ని పంచుకోవాలనుకుంటున్నాను.
ఫలితమే.. ఈ వాయిస్ బ్లాగ్.. "నా గొంతుక".
నా ఇతర బ్లాగులకు మీరంతా ఇస్తున్న ఆదరణే నా గొంతుకకు కూడా ఉంటుందని ఆశిస్తున్నా..
Plz Visit http://nagontuka.blogspot.com/ and give your suggestions!
తాళి
12 సంవత్సరాల క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి