14, జూన్ 2009, ఆదివారం

శ్వేత మయూరం!

మితృడు బాబీకి కృతఙతలతో!
(http://www.orkut.co.in/Main#Profile.aspx?uid=13376586056281234923)
7 comments:

మందాకిని చెప్పారు...

marvellous!!
thanq for sharing the wonderfrul photoes.

rameshsssbd చెప్పారు...

excellent photos plese send same to news papers. up to now i can't see and hear about white peacock. realley admired.pl shrae with all public

సుజాత చెప్పారు...

ఇలా పురి విప్పిన శ్వేత మయూరాన్ని నేను మైసూర్ జూలో చూశాను. అడ్డంగా సన్నని మెష్ ఉండటం వల్ల ఫొటోలు తీయలేకపోయాను.ఇక్కడ ఫొటోలు మాత్రం చాలా ఎక్స్ లెంట్ గా తీశారు. ఇంతకీ ఎక్కడ ఇది?

Siri చెప్పారు...

చాలా అందంగా ఉంది ....పెడెస్టల్ మీద ఎంత హుందాగా కనిపిస్తోందో ...అద్భుతంగా ఉన్నాయి అన్ని చిత్రాలు ...నేను ఇంత మల్లెపూవు రంగులో నెమలి ని చూడటం ఇదే మొదటి సారి :)

నేస్తం చెప్పారు...

మాటలు లేవు పొగడడానికి అంత అద్బుతం గా ఉంది

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

మందాకిని, రమేష్, సుజాత,సిరి, నేస్తం గార్లకు ధన్యవాదాలు.
రమేష్ గారు, సుజాత గారూ.. ఈ ఫోటోలు నేను తీసినవి కావు. ఆర్కుట్లో ఒక మితృడి ఆల్బంలోంచి కాపీ చేసినవి. కనుక క్రెడిటంతా అతనికే దక్కుతుంది.
అతని ఆర్కుట్ ప్రొఫైల్..
http://www.orkut.co.in/Main#Profile.aspx?uid=13376586056281234923

అజ్ఞాత చెప్పారు...

hello... hapi blogging... have a nice day! just visiting here....

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి