tag:blogger.com,1999:blog-1212609919631391060.post7051187383735044995..comments2023-10-03T22:47:55.339+05:30Comments on అంతర్వాహిని: స్త్రీనరేష్ నందం (Naresh Nandam)http://www.blogger.com/profile/07475229304485368153noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1212609919631391060.post-48415465785623036682009-12-28T22:45:36.171+05:302009-12-28T22:45:36.171+05:30ఊరుమారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మరల...ఊరుమారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మరలిరాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతేలేదు

అనురాగ దీపం అసమాన త్యాగం
స్త్రీజాతికొరకే సృజియించె దైవం
చిరునవ్వులన్నీ పెరవారికొసగి
చీకటులలోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే
వలపులే వాడవు వాడేది తనువే

మగవానికేమో ఒకనాటి సుఖమూ
కులకాంతకదియే కలకాల ధనమూ
తనవాడు వీడా అపవాదు తోడా
పదినెలలమోతా చురకత్తి కోతా
సతులకే ఎందుకు ఈఘోరశిక్ష
సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష --ఆరుద్ర

వివాహేతర సంబంధాలు ఇస్లాంలో హరాం.జిహాద్ అంటే ధర్మ యుద్ధం.ఇటువంటివన్నీ నీచమైన పాపాలే.నేరం ఏమతస్తుడు చేసినా నేరమే.జిహాదులు చేసే వాళ్ళంతా హంతకులు.మానవత్వం లేని రాక్షసులు.నేను వీళ్లను నమ్మను.మానవత్వమే అన్ని మతాలకంటే మంచి మతం.
మహానుభావుడు గురజాడ పలికిన మాటలు చూడండిః
"మతములన్నియు మాసిపోవును
జ్నానమొక్కటె నిలిచివెలుగును
ఎల్లలోకములొక్క ఇల్లై
వర్ణబేధములెల్ల కల్లై
ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును
ప్రేమనిలిపిన ప్రేమ నిలుచును
బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు
ప్రీతిగూర్చునో వాడెధన్యుడు"Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-1212609919631391060.post-51360975203661329782009-04-07T13:25:00.000+05:302009-04-07T13:25:00.000+05:30బాగా రాశారు.బాగా రాశారు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com