tag:blogger.com,1999:blog-1212609919631391060.post6756704325902798479..comments2023-10-03T22:47:55.339+05:30Comments on అంతర్వాహిని: వీళ్లూ మనుషులే!నరేష్ నందం (Naresh Nandam)http://www.blogger.com/profile/07475229304485368153noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1212609919631391060.post-45115522969354897142010-03-10T23:42:07.110+05:302010-03-10T23:42:07.110+05:30కొందరి దృష్టిలో వీరు మావలు,మరి కొందరికి బాబాయ్‌లు,...కొందరి దృష్టిలో వీరు మావలు,మరి కొందరికి బాబాయ్‌లు, ఇంకొందరికి రాక్షసులు- కానీ వారు మనుషులు.

వీళ్ళు కూడా మనలాగే మనుషులు అన్న సంగతి మనందరం ఎప్పుడో మరిచాం..... ఆ సంగతి వారు కూడా పాపం మరిచారేమో!

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పహారా కాస్తున్న పోలీస్ సోదరుల విషయం మీరు నాకు చెప్పిన మరునాడు పనికట్టుకుని మరీ వెళ్ళీ చూసి వచ్చాను- నిజంగా జాలేసింది వారిని చూసి.అప్పుడే వాళ్ళను నేను కూడా సాటి మనిషిగా భావించటం మొదలెట్టాను.Skyhttps://www.blogger.com/profile/09784636548336819287noreply@blogger.comtag:blogger.com,1999:blog-1212609919631391060.post-15715207180636295722010-03-08T22:59:23.856+05:302010-03-08T22:59:23.856+05:30బాగా రాసారండి.. ప్రతీ విషయానీకి పొలీసు జులుం అని గ...బాగా రాసారండి.. ప్రతీ విషయానీకి పొలీసు జులుం అని గొంతుచించుకునే వాగే వాళ్ళకి ఇవి చూపించాలి.. కొన్ని చోట్ల వాళ్ళ ప్రవర్తన కొంచెం అదుపుతప్పినా అది ఎంత వత్తిడిలొ జరిగిందొ అలొచించాలి.. పైన అజ్ఞాత లా వారిని నా సలాం కూడామంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1212609919631391060.post-57016946088770318472010-03-08T20:34:03.866+05:302010-03-08T20:34:03.866+05:30చాలా బాగా వ్రాసారు . కొన్ని సార్లు వీళ్ళ పరిస్తితి...చాలా బాగా వ్రాసారు . కొన్ని సార్లు వీళ్ళ పరిస్తితి చాల దారుణం గా ఉంటుంది అసెంబ్లీ సెషన్స్ కని
వచ్చిన వాళ్ళు వినాయక చవితి వరకు పెళ్ళాం పిల్లల్ని వదిలి 6 , 7 నెలల పాటు కూడా ఇలా కనీస సౌకర్యాలు కూడా లేకుండా డ్యూటీ చేసేవాళ్ళని నేను చూసాను వీళ్ళకు నా సాల్యూట్ !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-1212609919631391060.post-63864107885946786922010-03-08T10:14:48.350+05:302010-03-08T10:14:48.350+05:30పోలీసులే అలా శ్రమించకపోయినట్టైతే ఈ పాటికి ఏ మావోల ...పోలీసులే అలా శ్రమించకపోయినట్టైతే ఈ పాటికి ఏ మావోల తుపాకి గొట్టాల కింద చచ్చిపడి వుండేవాళ్ళం. రాష్ట్ర విచ్చిన్నకర ముష్కరులకు సరైన 'న్యాయం' చేయాల్సింది వాళ్ళే...
వాళ్ళకు నా వీర సలాం.

శంకర్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1212609919631391060.post-35666429867743178762010-03-08T07:13:10.940+05:302010-03-08T07:13:10.940+05:30vaalla oka konaanni baganae rasaaruvaalla oka konaanni baganae rasaaruAnandakiranhttps://www.blogger.com/profile/01698551002592862583noreply@blogger.com